vastavam digital news paper, 20-07-2023, latest breaking news, nizamabad, www.vastavam.in
ఇందూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఐటీహబ్‌లో కొలువుల భర్తీ.. జాబ్‌మేళా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కవిత… ఈ నెల 21న టాస్క్ ఆధ్వర్యంలో మెగాజాబ్‌మేళాకు ఏర్పాట్లు.. డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన యువతీయువకుల గొప్ప అవకాశం… ఎక్కడికక్కడ ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యేలు…. లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యం……
