అంతా ఆమే…. షకీల్‌ లేకున్నా కార్యక్రమాల్లో సతీమణే… కేటీఆర్‌ పిలుపునిచ్చినా స్థానికంగా అందుబాటులో లేని ఎమ్మెల్యే… రాజకీయ ఆరంగేట్రం కోసమేనా..? ఆమెనే ఎమ్మెల్యే అభ్యర్థా..? మరి షకీల్‌ పయనం ఎటు..?? బోధన్‌లో ఇదే అంశం సర్వత్రా చర్చ..

సంజయ్‌ను ఆర్మూర్‌కు పంపుదాం…! అర్బన్‌లో మరొక బీసీకి ఇద్దాం… అధిష్టానంతో కాంగ్రెస్‌ మంతనాలు… ఆర్మూర్‌లో ధర్మపురి సంజయ్‌ పోటీ చేస్తే మున్నూరుకాపు ఓట్లు పడతాయనే అంచనా.. ఇద్దరు రెడ్ల మధ్య బీసీ క్యాండిడేట్‌గా సంజయ్‌ బయటపడొచ్చు… తమ ఆలోచనలను అధిష్టానంతో షేర్‌ చేసుకున్న జిల్లా కాంగ్రెస్‌ నేతలు… జిల్లా కాంగ్రెస్‌లో మారుతున్న సమీకరణలు… అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి….

బీఆరెస్‌ టార్గెట్ డైవర్ట్‌…. బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు షిఫ్ట్‌… కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడమూ కారణమే… రేవంత్‌ అనాలోచిత వ్యాఖ్యలతో ప్రజలకు చేరువయ్యేందుకు బీఆరెస్‌కు మంచి అవకాశం.. నిత్యం జనాల్లో ఉండేలా కేసీఆర్‌ ప్లాన్‌… ప్రతిపక్షాలకు ఎదిగేందుకు ఛాన్స్‌ ఇవ్వని వ్యూహాలు… పదిరోజుల పాటు రైతు సభలతో కాంగ్రెస్‌ ఇక ఉక్కిరిబిక్కిరి… రైతు డిక్లరేషన్‌ ఉత్తదేననిపించేలా ఉద్యమాల ప్రణాళికలు.. రైతుల శ్రేయోభిలాషి పార్టీగా బీఆరెస్సేనని చెప్పేందుకు అన్ని ప్రయత్నాలు… ఇప్పుడు రాజకీయం రైతుల చుట్టూ….

You missed