టీయూ వీసీగా ఐఏఎస్‌ కావలెను… మళ్లీ ప్రొఫెసర్లే ఇంచార్జిలుగా వస్తే… ఇదే గతి.. అంతే సంగతులు..!! ఆందోళన పడుతున్న విద్యార్ధులు.. ఈసీ మెంబర్లు.. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటేనే వర్సిటీ బాగుపడుతుంది…

“డబుల్‌”కు మంగళం… గృహలక్ష్మీకి స్వాగతం… సాంకేతికంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలకు సవాలక్ష అడ్డంకులు… ఇదో ఫెయిల్యూర్‌ స్కీమ్‌ కింద జమ కట్టిన సర్కార్‌… సొంతింటి జాగా ఉంటే గృహలక్ష్మీ కింద మూడు లక్షలు… జాగా లేకపోతే .. ప్రభుత్వ స్థలాల పంపిణీ… ప్రజల్లో డుబల్ బెడ్‌ రూం స్కీంపై వ్యతిరేకత పోగొట్టేందుకు సర్కార్‌ కొత్త యోచన…

వీసీ కాదు అతనో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి… కోట్లకు పడగలెత్తిన రవీందర్‌ గుప్తా…. తవ్విన కొద్దీ ఆస్తులు… ఏసీబీ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు… వందల కోట్ల ఆస్తులు…. బయటపడ్డ వీసీ నిజస్వరూపం… ఆర్మూర్‌ నరేంద్ర కాలేజీ నుంచి 50 వేలు తీసుకుంటూ పట్టబడి… జైలుకు… సోమవారం కొత్త వీసీ నియామకం… ఏసీబీకి దొరకకపోతే… ఇంకా బర్తరఫ్‌ కేసు గవర్నర్‌ దగ్గరే పెండింగ్‌..?

షకీల్‌కు ఎంఐఎం షాక్‌.. రాజకీయ చర్చకు తెరలేపిన పట్టణ ప్రగతి బహిష్కరణ… కారును అడ్డగించి వ్యతిరేక నినాదాలు … బీఆరెస్‌కు ఎంఐఎంకు మధ్య పెరుగుతున్న దూరం….

You missed