యాదవులకు సంఘీభావం చెప్పరేం..? రేవంత్ ఓ అహంకారి.. బీసీలంటే చులకన.. యాదవులకు క్షమాపణ చెప్పేందుకు రేవంత్‌కు అడ్డొస్తున్న అహంకారం… కాంగ్రెస్ పార్టీలోనే ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి.. తోటి శ్రామిక కులాలకు సంఘీభావం తెలపాల్సిన బాధ్యత బీసీ సంఘాలకు లేదా..?
పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము బహిష్కరించాలి. ఈ విషయంలో బీఆరెస్ వ్యూహం ఏమిటీ…? సర్వత్రా ఆసక్తికరంగా మారిన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం….
గోవన్న హితబోధ.. ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మావలోకనం… బీఆరెస్ కార్యకర్తలు,నాయకుల అలసత్వంపై బాజిరెడ్డి మార్క్ క్లాస్ .. రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనం వేదికగా తీరు మార్చుకోవాలని హితవు… మార్పు లేకపోతే పదవులు పోతాయ్ అని వార్నింగ్….. మొద్దునిద్ర వీడేలా… వెన్నుతట్టి ప్రోత్సహించేలా గోవర్దన్ స్పీచ్…
Like this:
Like Loading...
Related