పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము బహిష్కరించాలి. ఈ విషయంలో బీఆరెస్ వ్యూహం ఏమిటీ…? సర్వత్రా ఆసక్తికరంగా మారిన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం….
గోవన్న హితబోధ.. ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మావలోకనం… బీఆరెస్ కార్యకర్తలు,నాయకుల అలసత్వంపై బాజిరెడ్డి మార్క్ క్లాస్ .. రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనం వేదికగా తీరు మార్చుకోవాలని హితవు… మార్పు లేకపోతే పదవులు పోతాయ్ అని వార్నింగ్….. మొద్దునిద్ర వీడేలా… వెన్నుతట్టి ప్రోత్సహించేలా గోవర్దన్ స్పీచ్…
ఆర్మూర్ బీజేపీకి రాకేశ్ ఓకే… వాస్తవం చెప్పిందే నిజమైంది… అధిష్టానంతో భేటీ..
డేగ కన్ను… అక్క సర్వే…. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ కవిత టీమ్ సర్వే.. బీఆరెస్ సిట్టింగులపై వ్యతిరేకత ఎంత..? అనుకూలత ఎంత..? ప్రత్యర్థుల బలమెంత..? గెలుపు తీరాలకు చేరేదెలా..? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలవటమే ధ్యేయంగా కవిత పాలిట్రిక్స్….. పోటీపై డౌటే… కంచుకోటలా పార్టీని కాపాడుకునే తల్లికోడి పాత్ర
Like this:
Like Loading...
Related