వర్సిటీ ఇజ్జత్‌ గంగలో… భ్రష్టు పట్టించి… బద్నాం చేసి.. బట్టకాల్చి మీదేసి.. టీయూ వీసి వ్యవహార శైలి తీవ్ర వివాదస్పదం… అక్రమాలకు పాల్పడి.. లక్షల అవినీతి చేసింది తనే… తనకు ఎమ్మెల్యేలు, మంత్రి సహకరించలేదంటూ నెపం నెట్టే యత్నం..

పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం…. ఆందోళన చెందకండి… కేసీఆర్‌ ఎకరాకు పదివేల పరిహారం ఇస్తున్నారు… ఇది ప్రకృతి వైపరీత్యం.. అకాల వర్షాలతో పంట నష్టం చాలా బాధాకరం… తడిచిన ధాన్యాన్ని కొనమని పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ఆదేశాలిచ్చాం…- ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ భరోసా

అఖిల్‌ ఓ ఫెయిల్యూర్‌ హీరో… అంతే..! లవర్‌ బాయ్‌గా.. యాక్షన్‌ హీరోగా కూడా.. పరమబోరింగ్‌ సినిమా ఏజెంట్‌..!! అఖిల్‌ పడిన శ్రమ వృథా.. పంథా మార్చితేనే బెటర్‌…

ఆశల పల్లకీలో… ఎమ్మెల్సీ బరిలో మనోళ్లు… జిల్లా నుంచి గవర్నర్‌ కోటాలో తమకు అవకాశం కావాలని అభ్యర్థనలు.. వచ్చే నెలాఖరుతో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ పదవీకాలం పూర్తి…. వారం రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థల పేర్లు ఖరారు… కేసీఆర్‌ మదిలో ఎవరున్నారో… అంతటా ఉత్కంట… ఇదే చర్చ…