Month: March 2022

రెడ్డి కార్పొరేష‌న్ సాధ‌న కోసం ఈనెల 14 న చ‌లో అసెంబ్లీ…

రెడ్డి కార్పొరేషన్ సాధన కోసం… 👉 ఛలో అసెంబ్లీ👈 🏹 🏹 🏹 🏹 🏹 🏹 🏹 మార్చి 14-2022 సోమవారం ఉదయం 11 గంటలకు… 🚶‍♂️👫🚶‍♂️👫🚶‍♂️👫🚶‍♂️👫 రా…! కదలిరా…! రెడ్డి ఐక్యవేదిక పిలుస్తోంది…!! వేలాదిగా,తరలిరా!!! 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 పోరాడుతే పోయేదేమి…

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏం చెబుతున్నాయి.? ఇక్క‌డ ఇక ముంద‌స్తేనా..? టీఆరెస్‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. బీజేపీయే…

ఐదు రాష్రాట‌ల‌కు స‌రికొత్త స‌మీక‌ర‌ణ‌ల‌కు తెర తీశాయి. ఇస్ప‌టి వ‌ర‌కు ఢిల్లీకే ప‌రిమిత‌మైన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీగా అవ‌త‌రించింది. బీజేపీకి ప్ర‌త్యామ్నాయం ఆమ్ ఆద్మీ స‌త్తా చాటింది. మ‌హామ‌హులు, హేమాహేమీలను ఆద్ ఆద్మీ చీపురుతో తుడిపేసింది. రోజు కూలీలుగా…

Job Notification: సర్కారి నౌకరొస్తెనే బతుకుతం లేకుంటె సస్తం అనెటోల్లకంటే ఈల్లు చానా బెటర్..

నోటిఫికేషన్లు ఒస్తయో రావో అనేది ఎనకశీరి ముచ్చట.. సదివితే పొయ్యేది ఏం లేదు నాలుగు ముక్కలొస్తయి.. దేనికోదానికి పనికొస్తది.. ఒస్తయా ఏస్తడా ఏశినా కొసెల్లదీస్తడా అని ముచ్చట్లు పెట్టుకుంట ఎల్లదీస్తే ఏం లాభం లేదు.. ఓరకు వెట్టిన పుస్తకాలన్ని తియ్యిర్రి.. ఇప్పటికే…

Kcr-Pk : ఏది జరిగినా ఉలిక్కిపడి ఇదీ పీకే పనే అని స్టేట్మెంట్ ఇచ్చి ఇజ్జత్ తీసుకోకండి!!

తెలంగాణలో ఇప్పుడు కొంతమందికి ప్రశాంత్ కిషోర్ అనే జ్వరం పట్టుకుంది. రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని పీకే టీమ్ కు ఆపాదించడం ఇప్పుడొక ఫ్యాషన్ అయ్యింది. ట్విట్టర్ లో హాష్ టాగ్ ట్రెండ్ అయినా, ఏదైనా విధాన నిర్ణయాలు జరిగినా, ముఖ్యమంత్రి…

kcr-job mela: లేట్‌గా అయినా… లేటెస్ట్‌గా.. ఉద్యోగాల జాత‌ర‌కు ప‌చ్చ జెండా…. జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న పై స‌ర్వ‌త్రా హ‌ర్షం…

ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే ఆరోప‌ణ‌లు, నింద‌లు, వ్య‌తిరేక‌త‌ను ఒక్క‌దెబ్బ‌తో తుడిచిపెట్టుకుపోయేలా ప్ర‌క‌ట‌న చేశాడు కేసీఆర్‌. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ప‌డ‌తాయ‌ని భావించిన నిరుద్యోగుల‌కు నిరాశే ఎదురైంది. అనుకున్నంత ఉద్యోగాలు ప‌డ‌లేదు. నోటిఫికేష‌న్లు వేయ‌లేదు. వేసిన ఉద్యోగాల…

Double Bedroom Scheme: డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌పై త‌ప్పు తెలుసుకుని.. త‌ప్పుదిద్దుకుని…

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం గురించి కేసీఆర్ తొలిసారి ప్ర‌క‌టించిన‌ప్పుడు …. ఇదో అద్బుత ప‌థ‌క‌మ‌ని అంతా ప్ర‌శంసించారు. అచ్చెరువొందారు. ఇది సాధ్య‌మేనా..? అని పెద‌వి విరిచారు. కానీ కేసీఆర్ అనుకుంటే.. మాటంటే అది జ‌రిగి తీరుతుంద‌ని మెజారిటీ ప్ర‌జ‌లు…

PRESS CLUB HYDERABAD: పైర‌వీకారుల‌కే ప్రెస్‌క్ల‌బ్‌లో ఫ‌స్టు ఫ్రిఫ‌రెన్స్‌… అక్రిడేషన్లు, జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలోనూ ఇదే దుస్థితి. గొట్టాం గాడెవడో తెలియదు.. కానీ వాడికి అక్రిడేషన్,హెల్త్ కార్డు ఉంటది..

సారీ.. నాకు ఓటు లేదు.. రెండేండ్లు దాటిపోయింది మెంబర్ షిప్ కోసం అప్లయ్ చేసి… దిక్కూ దివానం లేదు… అసలు ఒస్తదో రాదో కూడా తెల్వదు… ఎందుకంటే పైరవీకారులకే ప్రెస్ క్లబ్బుల ఫస్టు ప్రిఫరెన్సనే టాకుంది బయట. గత ఎన్నికల సమయంల…

Jhund: మహారాష్ట్ర లోని ‘ కైకాడి’ ( ఎరుకల జాతి ) కి చెందిన పిల్లలు ఎదుర్కొన్న సంఘటనలకు రూపం

ఝున్డ్ ” – నాగరాజ్ మంజులే ఈరోజు రిలీజ్ అవ్వబోతున్న ఇంకో ఆసక్తికరమైన బాలీవుడ్ సినిమా ” ఝన్డ్ ” సైరాట్ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన నాగరాజ్ మంజులే బాలీవుడ్ కు కానుకివ్వబోతున్న విభిన్నమైన సినిమా ఝున్డ్. నాగపూర్ లోని…

KCR-PK: ఆని కంటే మన కేసీయారే తోపు .. ఓటరు నాడి కెసీయార్ కంటే పీకే గానికి ఎక్వ ఏమన్న తెల్సా?

అసలు ముచ్చటకైతే కేసీయార్ కు ప్రశాంత్ కిషోర్ అవసరమైతే ఉండదు.. మన సారే వాని కంటే పెద్ద రాజకీయ చాణక్యుడు.. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏముంటది కొన్ని జిమ్మిక్కులు చేస్తడు, సోషల్ మీడియా ఎక్కువ వాడుతడు, బూత్ లెవల్ పోల్ మేనేజ్మెంట్…

You missed