RRR: కొండంత రాగం తీసి.. చరిత్రను వక్రీకరికంచి.. కల్పితం పేరుతో కిచిడీ కిచిడీ చేసి……
ముందు ఊహించినట్టే జరిగింది. కథ ఎంపిక జరిగినప్పుడే ఇదేదో చరిత్ర వక్రీకరణ జరుగుతోందని అనిపిచింది. అచ్చంగా అదే చేసి కూర్చున్నాడు రాజమౌళి. కొమరం భీం… అల్లూరి సీతారామారాజు ల చరిత్రను బేస్ చేసుకుని.. దానికి కల్పితం అని ఓ సాకు జోడించి..…
