Month: November 2021

Mogulaiah: మొగుల‌య్య‌ను చూసి నేర్చుకో అల్లు అర్వింద్‌.. త‌ల్లి లాంటిది ఆర్టీసీ బ‌స్సు….. కైగ‌ట్టి పాట‌పాడిన భీమ్లానాయ‌క్‌…

యాడ్స్ కోసం ఎవ‌డో విదిలించే సొమ్ముకు ఆశ‌ప‌డి.. ఆర్టీసీని చిన్న‌చూపు చూసి, కించ‌ప‌ర్చి, పైశాచికాందం పొందిన మ‌న హీరో అల్లు అర్జున్ ఓ సారి ప‌న్నెండు మెట్ల కిన్నెర వాయిద్య క‌ళాకారుడు మొగుల‌య్య‌ను చూసి నేర్చుకోవాలె. పేద‌ల ప్ర‌యాణాల కోసం వినియోగించే…

AKULA LALITHA: ల‌లిత‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌….ఆకుల ల‌లిత‌కు రాజ్య‌స‌భ‌… మ‌ళ్లీ ఒక కొత్త ప్రామిస్‌… నిల‌బ‌డేనా..? వెయిట్ అండ్ సీ…

పాపం.. ఆకుల ల‌లిత‌. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాద‌ని, చివ‌రి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్ప‌టికే ఆమె ఎమ్మెల్సీ. మ‌రోసారి ఎమ్మెల్సీని చేస్తామ‌నే ప్రామిస్ మీద అలా వ‌చ్చేసింది. అప్ప‌టికే అధికార పార్టీతో ఆమెకు అవ‌స‌రాలు అలాంటివి…

DS: కాంగ్రెస్‌లోకి డీఎస్‌.. ఈ పార్ల‌మెంటు సెష‌ల్‌లోనే నిర్ణ‌యం.. కొడుకు సంజ‌య‌తో క‌లిసి ఇందూర్‌లో కార్య‌క్ర‌మాలు… కార్య‌క్ర‌మానికి డీఎస్ శిష్యుల‌కు ఆహ్వానం..

సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైన‌ట్టు తెలుస్తోంది. నిన్న పెద్ద కొడుకు ధ‌ర్మ‌పురి సంజ‌య్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చేప‌ట్టిన ఉచిత సామూహిక వివాహాల‌కు హాజ‌ర‌య్యాడు. ఈ…

Trendy journalism: గవ్వ రాకడ లేదు.. ఘడియ రికామ్ లేదు

సోషల్ మీడియా యుగం. పత్రికల్లో పనిచేసే మిత్రుల్లో చాలా మంది కొత్త పీడీఎఫ్ ఎడిషన్ లు, వెబ్ సైట్ల నిర్వహణ లో తలమునకలైనారు. చేతిలో స్మార్ట్ ఫోన్.. కార్యక్రమానికెళ్ళడం.. అక్కడే వార్త కొట్టడం. వెబ్ డిజైనింగ్ ఐడియా ఉంటే వెంటనే అప్…

Kalvakuntla Kavitha: ఆమె ఇందూరు గులాబీ నేత‌ల‌కు ఓ లైఫ్‌లైన్‌… ఓ గాడ్‌ఫాద‌ర్‌. ఎమ్మెల్సీ, మంత్రి ప‌ద‌వులతో న‌యాజోష్‌..

ఆగ‌మైన ఇందూరు గులాబీ గూటికి మ‌ళ్లీ కొత్త వెలుగులు రానున్నాయి. ఎంపీగా క‌విత ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి జిల్లాలో ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అనాథ‌లుగా మారారు. ఎవ‌రు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నో ఏండ్లుగా ఓపిక పట్టి… పార్టీనే అంటిపెట్టుకున్న చాలా…

MLC KAVITHA: ఇందూరు ఎమ్మెల్సీగా ఇక క‌విత ఏక‌గ్రీవ‌మే… కాంగ్రెస్, బేజేపీ పోటీకి దూరం.. ఓట‌ర్ల‌కు తాయిలాలు లేన‌ట్టే..

ఈసారి లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల పోటీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ త‌ప్పుకుంటున్నాయి. బల ప‌రీక్ష‌కు కూడా క‌నీసం ద‌రిదాపుల్లో లేన‌ప్పుడు అన‌వ‌స‌రంగా పోటీకి దిగి మ‌రింత బ‌ల‌హీన ప‌డటం ఎందుక‌నే అభిప్రాయంతో ఈ ఇరుపార్టీలున్నాయి. నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లా నుంచి క‌విత‌కు…

MLC KAVITHA: క‌విత‌కే ఇందూరు ఎమ్మెల్సీ… తీవ్ర ఉత్కంఠ త‌ర్వాత చివ‌ర‌గా క‌విత‌కే అవ‌కాశం ఇచ్చిన అధిష్ఠానం.. మంత్రి ప‌ద‌వి ఖాయ‌మే ఇక‌….

నిజామాబాద్ లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ విష‌యంలో చివ‌ర‌కు వ‌ర‌కు తీవ్ర ఉత్కంఠ కొన‌సాగింది. నిన్న రాత్రి అన్ని స్థానాల‌కూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. కానీ నిజామాబాద్ విష‌యంలో డైలామా కొన‌సాగింది. స‌స్పెన్స్ చివ‌రి వ‌ర‌కు న‌డిపించారు. మ‌ధ్య‌లో ఆకుల ల‌లిత పేరును తీసుకొచ్చారు.…

MLC KAVITHA: న‌రాలు తెగే ఉత్కంఠ‌…ఇందూరు లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ క‌విత‌కే.. మంత్రి ప‌ద‌వి ఈక్వేష‌న్ కోసం చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌…?

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే విష‌యంలో తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న‌ది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల మాదిరిగానే .. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల విష‌యంలో చివ‌రి వ‌ర‌కు తేల్చ‌డం లేదు కేసీఆర్. ఎల్లుండి…

Rakesh Tikait: రాకేశ్ టికాయ‌త్‌.. మోడీ మెడ‌లు వంచిన అలుపెర‌గ‌ని రైతు ఉద్య‌మ నాయ‌కుడు.. సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు..

కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన రైతు వ్య‌తిరేక చట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతు ఉద్య‌మాల‌ను నిర్మించి.. అలుపెర‌గ‌కుండా పోరాటం ప‌టిమ చూపి.. విజ‌యం సాధించిన రాకేశ్ టికాయ‌త్‌పై ప్ర‌శంస‌లు జ‌ల్లు కురుస్తున్న‌ది. దేశ వ్యాప్తంగా ఇప్పుడాయ‌న హీరో. జ‌గ‌మొండి మోదీ మెడ‌లు వంచి.. మూడు…

CBN: అంతా కాల మ‌హిమ‌..ఒక‌ప్పుడు చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ కోసం మోడీ, కేసీఆర్‌లు వేచిచూశారు.. ఇప్పుడు వాళ్ల‌లా.. ఈయ‌నిలా..

కాల మహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి ఈ క్రింది కొన్ని ఉదాహరణలు. 1. మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. 2. 2009 ఎలక్షన్…