Month: October 2021

Vaccine: వంద కోట్ల డోసులేసి.. జ‌బ్బ‌లు చ‌రుచుకుంటే స‌రిపోదు.. చేయాల్సింది చాలా ఉంది….మోదీజీ..!

పండుగ బాగానే ఉంది పరిహారమేది? వంద కోట్ల డోసుల సంబురం బాగానే ఉంది కానీ కోవిడ్-19 రెండో వేవ్ లో చనిపోయిన మృతుల కుటుంబాల లెక్క తేలక పోయే, ఇదేమి చిత్రమో సుప్రేం కోర్టు అదేశాలు కూడా లెక్కకు తీసుకోవడం లేదు.…

అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా… డ్యాన్సు చేసినా.. త‌న్నినా..త‌న్నులు తిన్నా.. వైర‌లే.. మ‌న మీడియా మార‌ద‌యా..!

అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా… అని ఓ యాడ్ కంటెంట్‌ను తీసుకుని డ్యాన్సుచేశాడు ఓ కుర్రాడు. పేరు శ‌ర‌త్. బ్యాండ్ కొట్టుకుంటూ బ‌తుకుతాడు. అనుకోకుండా చేసిన ఈ డ్యాన్సు వైర‌ల్ అయ్యింది. అంద‌రూ దీనికే ఎగ‌బ‌డ్డారు. మ‌న మీడియా వేలం వెర్రి క‌దా.. అదీ…

Huzurabad: ఈట‌ల గెలిస్తే ముఖ్య‌మంత్రి అవుతాడా..? ఎలాగ‌బ్బా…? ఛాన్సేలేదే… ఇదో కొత్త ప్ర‌చారం….

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ కొత్త ప్ర‌చారాలు పుట్టుకొస్తాయి. కొత్త వార్త‌లు చక్క‌ర్లు కొడ‌తాయి. చివ‌రి నిమిషంలో ఏదో ఒక వార్త ఓ పార్టీని మేలు చేస్తుంది. ఓ పార్టీ పుట్టి ముంచుతుంది. మామూలుగా హుజురాబాద్ లాంటి ఉప ఎన్నికల్లో ఇలాంటివి…

Burj Khalifa: ‘బుర్జ్ ఖ‌లీఫా’నూ వాడేసుకుంటున్న బీజేపీ.. ఎమ్మెల్సీ క‌విత ‘గృహ‌ ప్ర‌వేశ‌’మ‌ని వార్త సృష్టి.. వైర‌ల్‌…

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో గానీ, ఈ ఫేక్ వార్త‌లు విని వినీ, చూసీ చూసీ విసిగొస్తుంది భ‌య్యా.. ! వాట్సాప్ గ్రూపుల్లో వ‌చ్చే వార్త‌లు, స‌మాచారం ఏది నిజ‌మో..? ఏది అబ‌ద్ద‌మో..? తెలుసుకోవ‌డం అంత వీజీ ఏమీ కాదు.…

Trs Dist Pre:టీఆరెస్ జిల్లా అధ్య‌క్షులు లేక‌పోతేనే న‌యం… కేసీఆర్ కు ఎమ్మెల్యేల విన్న‌పాలు.. అందుకే ఆల‌స్యం..?

టీఆరెస్ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి లేకుండా ఉంటేనే న‌య‌మంటున్నార‌ట మెజార్టీ టీఆరెస్ ఎమ్మెల్యేలు. గ‌తంలో ఉన్నట్టుగానే జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి లేకుండా జిల్లా క‌మిటీలు, రాష్ట్ర క‌మిటీల‌తోనే స‌రిపెడితే బాగుంటుంద‌నే అభిప్రాయాన్ని కొంద‌రు ఎమ్మెల్యేలు సీఎం వ‌ద్ద తెలియ‌జేసిన‌ట్టు తెలిసింది. అందుకే…

Huzurabad: గ్యాస్ ధ‌ర‌పై గ‌గ్గోలు స‌రే… మ‌రి మా ‘మందు’ ధ‌ర‌లు ఇంత పెంచినా ఎవ‌డూ ప‌ట్టించుకోడేందీ..?

“అన్నా ఏందే.. హుజురాబాద్ల ఏడ జూసినా గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపిస్తున్న‌య్‌…. టియ్యారెసోళ్లు బాగ‌నే ప్ర‌చారం చేస్తుండ్రు దీనిమీద‌..” “అవునే.. గ్యాస్ ధ‌ర పెరిగింది క‌దా. వెయ్యి దాటిందనుకుంటా.. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇట్ల గ్యాస్ సిలిండ‌ర్ల‌తో ప్ర‌చారం చేస్తుండ్రు..” “అవ్‌.. పెరిగిందే…

Huzurabad: అర్వింద్ ప్ర‌చారం ఈట‌ల‌కే చేటా..? బీజేపీలో భిన్న‌స్వ‌రాలు..

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ హుజురాబాద్‌లో ప్ర‌చారం చేయ‌డంపై బీజేపీలోనే భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్‌కు పార్టీ ముద్ర లేదు. బీజేపీ త‌ర‌పున పోటీచేస్తున్నాడ‌నే గానీ, ఎక్క‌డా అత‌న్ని బీజేపీ మ‌నిషిగా చూడ‌టం లేదు. అవ‌స‌రానికి ఆ…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-35

గబగబా వనజ వెళ్లిపోతున్నది. ఆటోలో కూర్చున్నది. ఇంజిన్ మోత పెరిగింది. ఆ శబ్దం క్రమంగా నిష్క్రమించింది. వనజ తనను విడిచి వెళ్లిపోతున్నట్లుగా … శిఖరం అంచు నుంచి అగాధంలోకి … కిందకు పడిపోతున్నట్లుగా తోస్తున్నది రాజారెడ్డికి. ఏదో అందుకోవాలని ఆత్రుతతో లోయలోకి…

ఉద్య‌మ‌కారుల‌ను తుంగ‌లో తొక్కినం.. బూతులు తిట్టినోళ్ల‌ను భుజానెక్కించుకున్నం..

ఈట‌లా..! నీకిది త‌గునా..? ఉద్య‌మ‌కారుల‌కు కాకుండా వేరొవ‌రికో ప‌ద‌వులిస్తున్నామ‌ని చెవికోసిన మేక‌లెక్క ఒర్రుతున్న‌వ్‌.. అస‌లు నీకు సోయుండి మాట్లాడుతున్న‌వా…? మాట మ‌తి త‌ప్పి మాట్లాడుతున్న‌వా తెలుస్త‌లేదు. అధికారం కోసం నువ్వూ నేనూ చేసింది అదే. ఉద్య‌మం కోసం రోడ్డెక్కిన ప్ర‌తీ ఒక్క‌డికీ…

You missed