Month: September 2021

అనుకున్నదే జరిగింది.. ‘వాడు’ శవమై తేలాడు..

సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి అత్యాచార, హత్య నిందితుడు రాజు అనుకున్నట్లుగానే శవమై తేలాడు. అందరూ ఊహించిందే జరిగింది. నెటిజన్లు కోరుకున్నదే జరిగింది. కానీ ఎన్కౌంటర్ రూపంలో కాదు. రైల్వే ట్రాక్ పై రాజు శవమై తేలినట్లు గుర్తించారు. అయితే రాజు పోలీసుల…

మాట మతితప్పిన మల్లారెడ్డితో అన్ని ముప్పుతిప్పలే..

మంత్రి మల్లారెడ్డి మాస్ లీడర్. కష్ట పడి పైకొచ్చాడు. రాజకీయంగా ఎదిగాడు. ఇవన్నీ ఒకెత్తు. కానీ ఆయన రాజకీయ నాయకుడిగా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని అమయాకుడు. చాలా సందర్భాల్లో ఆయన మాట మతితప్పుతూ ఉంటుంది. ఏది తోస్తే అది అలా…

చిన్నోడివైనా మీడియాకు భలే గడ్డి పెట్టావ్ మనోజ్..!

మీడియా మొత్తం సెలబ్రిటీల చుట్టూ చక్కర్లు కొడుతూ తరిస్తున్న ప్రస్తుత తరుణంలో చైత్ర ఘటన ఓ చెంపపెట్టులా మారింది. మీడియా అసలు రంగు ఈ ఘటన బయట పెట్టింది. చాలా మంది ఆరేళ్ల చిన్నారి దారుణంగా రేప్‌కు గురై హత్య గావింపబడ్డా…

పసలేని రాజీనామాల ఛాలెంజ్‌తో పరువు తీసుకుంటున్న నేతలు…

రాజకీయాల్లో రాజీనామాల ఛాలెంజ్ కామన్‌గా మారింది. ఒకప్పుడు ఇది ప్రతిపక్షాలకు ఓ ప్రధాన అస్త్రం. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు తొడలు చరిచి మరీ రాజీనామాల ఛాలెంజ్‌లను విసిరేవారు. దానికంత వెయిట్ ఉండేది. కానీ రాను రాను ఈ రాజీనామాల ఛాలెంజ్‌లు…

ఇక్కడ నా యవ్వనపు తొలి రోజులు ఉన్నాయి…

ఈ-28 —— మంగారి రాజేందర్ జింబో 28 February 2016 మా ఇంటి నుంచి తార్నాకకి వెళ్లాలంటే ఉస్మానియా యూనివర్సిటీ దాటి వెళ్లాలి. యూనివర్సిటీలోకి వెళ్తున్నప్పుడు ఎడమవైపు ‘లా’ కాలేజి కన్పిస్తుంది. కుడివైపు ‘లా’ కాలేజి హాస్టల్ కన్పిస్తుంది. ఆ హాస్టలు…

సోషల్ మీడియా దెబ్బకు సాయిధరమ్ తేజ్ కనిపించకుండా పోయాడు…

ఒకేసారి జరిగిన రెండు సంఘటనలు.. మీడియా ముసుగు విప్పాయి. అసలు రూపం బయట పెట్టాయి. పూర్తిగా వ్యాపారాత్మకంగా మారిన మీడియా వైఖరి రోజు రోజుకూ ఎలా దిగజారి పోతుందో తెలియజెప్పాయి. ఒకటి సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్. మరొకటి చైత్ర అనే చిన్నారి…

న్యూయార్క్‌ ఫ్యాషన్‌ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో…

రాజకీయ రంగు పులుముకుంటున్న చైత్ర ఘటన…

సైదాబాద్‌లో ఆరెళ్ల చిన్నారి పై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతుంది. రాష్ట్రంలో ఇది రాజకీయ రంగు పులుముకుంటున్నది. మొదట దీన్ని మీడియా పెద్దగా చూపలేదనే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో టీవీ ఛానళ్లు అటు వైపు దృష్టి…

ఎన్కౌంటర్, ఓ తెలివి తక్కువ ఆలోచన..

ఆరేళ్ళ పాపపై అత్యాచారం చేసిన నిందితుడిని, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారని రెండు రోజుల క్రితం KTR ట్వీట్ పెట్టిండు. నిందితుడు రాజు ఇప్పటికీ దొరకలేదని, పట్టిస్తే పదిలక్షల బహుమానం అని, ఇప్పుడు పోలీసుశాఖ చెబుతోంది. ఇదంతా చూస్తూ ఉంటే, అతని…

ఆ ప‌దిల‌క్షల రివార్డు ఎవ‌రికీ ద‌క్క‌దు.. ఎందుకంటే వాడు శ‌వ‌మై తేలుతాడు కాబ‌ట్టి…

ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగం గురించి వేట ముమ్మ‌ర‌మ‌య్యింది. స్పాట్ పెట్టేందుకు రంగం సిద్ధ‌మ‌య్యింది. కొద్ది సేప‌ట్లోనే.. మ‌రికొద్ది గంట‌ల్లోనే వాడు శ‌వ‌మై తేల‌నున్నాడా? ప‌రిస్థితి చూస్తే అలాగే క‌నిపిస్తున్న‌ది. సిటీ పోలీసులు విడుద‌ల చేసిన ప‌దిల‌క్ష‌ల రివార్డు ప్ర‌క‌ట‌న కొత్త…