Month: August 2021

జ‌ర్న‌లిస్టుల ఇండ్ల క‌ల‌ల‌ను సాకారం చేయ‌డం టీఆరెస్ వ‌ల్ల అవుతుందా..చంటి క్రాంతి కిర‌ణ్‌…?

బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర్న‌లిస్ట‌ల‌కు ఇండ్లు నిర్మించి ఇస్తున్నాడంట‌. ఇది చూసి అబ్బుర‌ప‌డ్డ మ‌న జ‌ర్న‌లిస్టు సంఘం నేత‌, అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్ .. అద్బుత‌మ‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. ఆ ఫోటోలు…

తినేందుకు టైం లేదు.. ఆ కండ‌క్ట‌ర్ డ్యూటీ చూసి ప్ర‌యాణికుల ఆశ్చ‌ర్యం..

నిజామాబాద్‌-2 డిపో కండ‌క్ట‌ర్ సుధాక‌ర్. ట్రిప్పుల మీద ట్రిప్పుల డ్యూటీ. మ‌ధ్యాహ్నం తినేటైం ఎప్పుడో అయిపోయింది. కానీ తినే తీరిక‌లేదు. డ్యూటీ అలాంటిది. సాయంత్రం దాటిపోతున్న‌ది. క‌డుపులో ఆక‌లి కేక‌లు పెడుతున్న‌ది. ఇక లాభం లేద‌నుకుని ర‌న్నింగ్ బ‌స్సులోనే టిఫిన్ బాక్సు…

హైద‌రాబాద్‌లో అంతే… ఎవ‌రినీ న‌మ్మొద్దు.. అంద‌రినీ అనుమానించాలి…

హైద‌రాబాద్‌లో పెరుగుతున్న నేరాలు, ఘోరాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం అప‌సోపాలు ప‌డుతున్న‌ది. సీసీ కెమెరాల వినియోగంతో చాలా మ‌ట్టుకు నేరాల‌ను చేధించ‌గ‌లుతున్న‌ది. క్ష‌ణాల్లో నిందితుల‌ను క‌నిపెట్ట గ‌లుగుతున్నారు. కానీ సీసీ కెమెరాల‌కు అంద‌ని నేరాలు మ‌హా న‌గ‌రంలో నిత్యం చోటు…

స‌ర్కారు వైద్యం దూరం… ప్రైవేట్ వైద్యం పెనుభారం…..

సర్కారు ద‌వాఖాన‌ల పై న‌మ్మ‌కం నానాటికి స‌న్న‌గిల్లుతున్న‌ది జ‌నాల‌కు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినా సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ ద‌వాఖానాల బ‌లోపేతం పై పెద్ద‌గా దృష్టి సారించ‌లేదు. త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కానికి కాపీగా కేసీఆర్ కిట్టును మాత్రం ఇక్క‌డ అమ‌లు చేశాడు.…

కేటీఆర్ డైరెక్ష‌న్‌లో ఇక కొత్త టీఆరెస్‌….

ఉద్య‌మ పార్టీ నుంచి ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మార్చిన కేసీఆర్‌.. సీఎంగా ప‌రిపాల‌న సుస్థిరం చేసుకునే క్ర‌మంలో కొత్త పాల‌న‌కు తెర తీశాడు. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ పేరుతో తెలంగాణ ఉద్య‌మ ద్రోహులుగా ముద్ర ప‌డ్డ ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ద‌గ్గ‌ర తీసి,…

వీడీసీలంటే అన్ని పార్టీల‌కూ వ‌ణుకు… అందుకే క‌ట్ట‌డి లేక ఇష్టారాజ్యం…

విలేజ్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ (వీడీసీ) ల ఆగ‌డాలు అంతా ఇంతా కావు. ప్ర‌జాస్వౌమ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగేత‌ర శ‌క్తిగా వేళ్లూనుకుని ప‌ల్లెల‌ను శాసిస్తున్న ఈ వీడీసీ పెద్ద‌ల ఆగ‌డాలను అడ్డుకునే ధైర్యం ఏ పార్టీకి ఉండ‌దు. పార్టీ ఏదైనా, అధికారంలో ఏ…

కేసీఆర్.. ! నీ ద‌ళితబంధుతో మాదిగోళ్లు మా మాటింట‌లేరు..!!

పొద్దున్నే సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అయ్యింది. అది ఎక్క‌డో తెలియ‌దు. కాష్టం ద‌గ్గ‌ర నుంచి ఓ పెద్దాయ‌న సెల్ఫీ వీడియో తీసి గ్రూపుల‌లో పంపాడు. దాని సారంశం ఏమిటంటే.. మాదిగోళ్ల‌కు డ‌ప్పుల‌కు పైస‌లిస్తే పైస‌లు మొత్తం తీసుకుని డ‌ప్పులు…

బార్ కున్న విలువ బ‌డికి లేదు… బంగారు తెలంగాణ నీకు వంద‌నం

(వాట్సాప్ మెసేజ్‌) 🔸 తెలంగాణాలో బార్ కున్న విలువబడికి లేదు… 🔸 సారాయి కున్న విలువ సార్లకు లేదు… 🔸 నిషా మీదున్న సోయి నిరుద్యోగుల మీద లేదు…. 🔸 పెగ్గు మీదున్న కాయిసు పేదోడి మీద లేదు…. 🔸 సుక్క…

సీపీ స‌జ్జ‌నార్ ట్రాన్స్‌ఫ‌ర్ అయితే ఇత‌ను ఇంత‌లా ఎందుకేడ్చాడు.. ?

అత‌ను మ‌హేంద‌ర్‌రెడ్డి. ఎన్నో సార్లు ర‌క్త‌దానం చేశాడు. క‌రోనా స‌మ‌యంలో ప్లాస్మాదానం చేశాడు. ఇత‌డికి స్పూర్తి సీపీ సజ్జ‌నార్‌. క‌రోనా అంద‌రి ప్రాణాలు తోడేస్తున్న వేళ స‌జ్జ‌నార్ చేసిన సేవ‌ల‌ను ఆయ‌న ద‌గ్గ‌ర‌గా చూశాడు. అప్ప‌టి నుంచి విప‌రీతమైన అభిమానం ఏర్ప‌ర్చుకున్నాడు.…

ప్రేమ‌జంట‌ల బ‌రితెగింపు సెక్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఆ పార్కు..

ఇందిరా పార్కు .. ఇది ఆహ్లాదాన్ని పంచే పార్కుగా కాదు. ప్రేమ జంట‌ల కామ‌కేళీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. ఈ విష‌యం హైద‌రాబాద్‌లోని సగానికిపైగా జ‌నాభాకు తెలుసు. దీన్ని నివారించేందుకు చాలా సార్లు ప్ర‌యోగాలు చేశారు. మ‌ధ్య‌లోనే చేతులెత్తేశారు. ఇక దీనికి…