ఆర్మూర్ ఎమ్మెల్యే నుంచి జడ్పీ చైర్మన్‌కు పిలుపు లేదు… అయినా అటెండ్ అవుతున్న చైర్మన్…. ఇద్దరి మధ్యా అదే గ్యాప్… గ్రూపుల లొల్లితో తలలు పట్టుకుంటున్న ఆర్మూర్ గులాబీ నేతలు…
ఆయన ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆశన్నగారి జీవన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కూడా. మరొకరు జడ్పీ చైర్మన్. దాదాన్నగారి విఠల్ రావు. ఈయనది మాక్లూర్. ఎమ్మెల్యేకు, జడ్పీ చైర్మన్‌కు మధ్య తీవ్ర అగాథం ఏర్పడింది.చైర్మన్ తనను కాదని కార్యక్రమాలు పెట్టుకుంటున్నాడని ఎమ్మెల్యే…