ఏమాయ్ అర్వింద్ పసుపుబోర్డు… తెచ్చేదాక నిన్ను వదలం… సీపీఐ ఇందూరు మహాసభల్లో తీర్మానం….
పసుపుబోర్డు అవసరంల లేదు.. అంతకన్నా మంచిది తెచ్చిన…రైతులు కూడా ఖుషీగా ఉన్నరు…. అంటూ అర్వింద్ ఎన్ని మాటలు చెప్పినా అటు రైతులు, ప్రజలు,ఇటు ప్రతిపక్షాలు వినడం లేదు. ఎన్నికల సమయంలో బాండు పేపర్ రాసి ఇచ్చి…తను ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లో…