జిల్లా రాజకీయాలపై ఇక కవిత తనదైన ముద్ర… ఎల్లారెడ్డి నుంచి శ్రీకారం… బీజేపీపై సమరశంఖం… కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో గర్జించిన కవిత… ఇందూరు రాజకీయాల్లో కదలిక.. టీఆరెస్ శిబిరంలో నూతనోత్తేజం….
మొన్న ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత… నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కళీకావతారం ఎత్తిన కవిత… ఇప్పుడు రంగంలోకి దిగారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తన పట్టును నిలుపుకుని తనదైన ముద్రను వేసేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి నంచి…