వరలక్ష్మీ వ్రతమంటే.. మొగుడుపోయిన ఆడోళ్లను పక్కనపెట్టడమేనా..?
పండగలలో కెల్లా . . ఎక్కువ వివక్షత చూపించే పండగీ వరలక్షివ్రతం పండగ. అత్యంత చాకచక్యంగా మొగుడు పోయిన ఆడోళ్ళని పక్కనబెట్టేసి, ఉన్న మొగుడు ఎంత సన్నాసోడైనా, ఎంత తాగుబోతైనా, ఎంత పనికిమాలినోడైనా, వాడి ద్వారా వ్రతాన్ని ఆచరించే హక్కు పొందే…