Tag: vishal

Puneeth Raj kumar: హీరోలందు రియ‌ల్ స్టార్లు వేర‌యా.. మా ద‌గ్గ‌ర రీల్ స్టార్లే క‌ల‌రు..

పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణం పొందిన త‌ర్వాత కానీ స‌మాజానికి తెలియ‌రాలేదు అత‌ను చేసిన సేవ‌లు. త‌న మ‌న‌సుకు న‌చ్చింది చేయాల‌నుకున్నాడు. చేశాడు. ప్ర‌చారం కోరుకోలేదు. ఎవ‌రి మెప్పుకోస‌మో చేయ‌లేదు. అందుకే అత‌ని సేవ‌లు ఆల‌స్యంగా తెలిశాయి స‌మాజానికి. అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. మ‌న…

You missed