MLC Mahender reddy: ఇసోంటోళ్లకు పదవులిచ్చుడెందుకు.. ఇజ్జత్ తీసుకునుడెందుకు.. కేసీఆర్….!
రౌడీలా ప్రవర్తన. గుండాలా వ్యవహారం. అడ్డొస్తే కొట్టడం.. వినకపోతే తన్నడం. చెప్పినట్టు నడుచుకోకపోతే పగబట్టి మరీ టార్గెట్ చేయడం.. ఇవన్నీ కొంత మంది నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి జంప్ అవుతారు. అప్పటి వరకు…