ఆపరేషన్ సక్సెస్… ప్రేక్షకుడు డెడ్. చిన్న కథ… నేటి ట్రెండ్‌కు సూట్‌కాని కథనం.. నేపథ్యం. బోర్.. సాగదీత. వేణుకు తప్పని ద్వితీయ విఘ్నం…
వేణు ఊడుగుల. కొత్త దర్శకుడు. కొత్తదనం కోరుకునే దర్శకుడు. తనదైన మార్కు వేసుకునే తపన గలవాడు. నీది నాది ఒకే కథ సినిమాతో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. భిన్నమైన కథతో అందరినీ ఆకట్టుకున్నాడు. దశాబ్దాల పాటు రాజ్యమేలిన వ్యక్తిత్వ వికాస…