ఆర్కే ఉత్త ముచ్చట్లు..! కవిత కాంగ్రెస్ కహానీ అంతా సొల్లే…!! ఖండించిన ఏఐసీసీ వర్గాలు.. నవ్వుకుంటున్న అధిష్టానం పెద్దలు..
(దండుగుల శ్రీనివాస్) కవితపై ఆంధ్రజ్యోతిలో వస్తున్నఎపిసోడ్స్ ఉత్త ముచ్చట్లేనని ఏఐసీసీ వర్గాలు ఖండించాయి. ఆమెను పార్టీలోకి తీసుకోవడమా..? మాకేం అవసరం..?? అని ముచ్చటించుకుంటున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఇష్యూ వాడివేడిని పుట్టిస్తోంది. ఆమె కొత్త పార్టీ పెట్టనుందనే…