‘ సిట్టింగ్ ‘లపై కేసీఆర్ సీక్రెట్ సర్వే… ఇప్పటికే రిపోర్టు చేతికి.. మరోదఫా రంగంలోకి కేసీఆర్ టీమ్….
టికెట్లిచ్చేశాం.. ప్రచారం చేసుకోండి… అని కేసీఆర్ ప్రకటించేసినా… ఆయన ఈ ఎన్నికలను అంత సులువుగా తీసుకోవడం లేదు. అసలు ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులనే ప్రకటించక గింజుకుంటున్న తరుణంలో ఆయన సిట్టింగులకు రంగంలోకి దింపేశారు. ఎవరి జోరు మీద వారున్నారు. ఇక గెలుపే…