పసుపు రైతులను మోసం చేసిన అర్వింద్…. ఎప్పుడైనా ఇక్కడి జనాలకు పీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించావా..? రాబోయే రోజుల్లో బీజేపీ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు….
నిరుపేద కుటుంబాల భరోసా కల్పించి…సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించి కాపాడుకుంటున్నామని జిల్లా యువ నాయకులు, జిల్లా పరిషత్ ఆర్థిక, ప్రణాళిక సంఘం సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ అన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అర్వింద్ ఆనాడు పసుపు రైతులను…