మోఖా మిలేగాతో హమ్ బీ బతాదేంగే…. ఇచ్చినోడికి మూడు మూడు పదవులు.. లేనోడికి ఏం లేవు….మరీ గింత అన్యాయమా…..? మాకూ టైం వస్తది.. చూపిస్తం….
“మోహన్‌రెడ్డి పార్టీ మారిండు కదా…. మీ సంగతేందీ…? ఉంటరా.. పోతరా..?” “పోయే టైమ్ వస్తే ఎవరూ ఉండరన్నా…. టైం కోసం ఎదురుచూస్తున్నాం..” “ఇన్ని రోజులు ఓపిక పట్టినం.. చూస్తం ఇంక… ఆ తర్వాత మాకూ టైం వస్తది….” “ఇచ్చినోడికి మూడు మూడు…