కరివేపాకు కోదండరామ్..! కాంగ్రెస్ వాడుకుని వదిలేసింది…!! ప్రతిపక్షం కాదు.. పాలక పక్షం దరిచేయనీయదు..! పదవులు ఇవ్వరు.. పరపతి దక్కదు..!! రెడ్డి ప్రభుత్వం వచ్చింది చాలు అనే దోరణిలోనే కోదండం.. అందుకే నిలదీయడం లేదు.. మాకు న్యాయం జరగడం లేదు.. ప్రొఫెసర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీజేఎస్ కీలక నేతలు..
(దండుగుల శ్రీనివాస్) ప్రొఫెసర్ కోదండరామ్‌ను వాడుకుని వదిలేసింది కాంగ్రెస్. టీజేఎస్‌ను టిష్యూ పేపర్ లెక్క పక్కన పడేసింది అవసరానికి యూజ్ చేసుకుని. ఇది నేనంటున్న మాట కాదు. తెలంగాణ జన సమితి పార్టీ కీలక నేతలే అంటున్నారు. రెడ్ల రాజ్యమొచ్చిందని ఆయన…