Tag: TPCC

రాజ‌గోపాల్ … ఆట‌లో అరటిపండు! బ్లాక్‌మెయిలింగ్ కామెంట్స్‌ను లైట్ తీసుకున్న అధిష్టానం!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి ప‌ద‌వి కోసం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ప్లే చేసిన బ్లాక్‌మెయిలింగ్ రాజ‌కీయాల‌ను అధిష్టానం లైట్ తీసుకున్న‌ది. పార్టీ బీసీ నినాదాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ పోరాటం చేస్తున్న‌ది. ఢిల్లీ వేదిక‌గా…

బీఆరెఎస్ మొద్దునిద్ర‌! కాంగ్రెస్ పాద‌యాత్ర‌!! సంస్థాగ‌తంగా బ‌ల‌హీనమైనా ప‌ట్టింపులేని అధినేత‌! అనుబంధ క‌మిటీలు లేవు… పార్టీ ప‌ద‌వులు లేవు! లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు ఎలా స‌మాయ‌త్తమ‌య్యేది? దిద్దుబాటు, బ‌లోపేతం రెండూ ప్ర‌ధానాంశాలుగా కాంగ్రెస్ పాద‌యాత్ర‌ ఉద్య‌మాలు చేయాల‌ని కేసీఆర్ పిలుపు.. క‌విత చేసిన కార్య‌క్ర‌మాలు కూడా కేటీఆర్ చేయ‌లే

(దండుగుల శ్రీ‌నివాస్‌) ట్విట్ట‌ర్‌లో గ‌ర్జించ‌డం.. లేదంటే ఫేస్‌బుక్కులో క‌విత‌ల‌తో కుమ్మేయ‌డం. ప్రెస్‌మీట్ల‌లో వీరావేశం చూపించ‌డం.. అదీ కాదంటే చిన్న‌పాటి స‌మావేశాలు పెట్టి పొట్టు పొట్టు తిట్టి తొడ‌లు చ‌ర‌చ‌డం. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ చేస్తున్న‌దిదే. కేసీఆర్…

దావ‌ఖాన‌ల షేరిఖయ్యిండ‌నే ద‌య కూడ లేదా…!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ప్ర‌సంగంలో కేసీఆర్ ఊసులేకుండా ఉంటుంద‌నుకున్నా. రేవంత్ కూడా ఆయ‌న ప్ర‌స్తావ‌న లేకుండానే మాట్లాడుతామ‌నుకున్న‌ట్టున్నాడు. మొద‌ట్ల కొంచెం ట్రై చేసిండు. నిన్న‌నే క‌దా ఆయ‌న ద‌వాఖ‌న్ల షేరిఖ‌య్యింది. పాణం బాగ‌లేక‌పాయె. తానే ఎట్లుంది ఏం క‌త అని అర్సుకునే.…

ఎగిర్త‌పు సుట్టం.. రేవంత్‌రెడ్డి..! వంద గెలిపిస్తా… నాది పూచి.. మ‌ళ్లీ నేనే సీఎం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ త‌ర‌చూ స‌భల్లో ఓ పిట్టక‌థ చెబుతుండే. ఒక ఊళ్లో ఒక పెద్ద‌వ్వ ఇంటికి ఓ ఎగిర్త‌పు సుట్టం వ‌చ్చిండ‌ట‌. వ‌చ్చీ రాంగ‌నే నేను పోతా నే పోతా.. జ‌ల్దిపోవాలె.. జ‌ల్ది జ‌ల్ది పోవాలె.. అంటున్న‌డంట‌. పెద్ద‌వ్వ అన్న‌ద‌ట‌.…

తిడితే గొట్టంగాళ్లు..! పొగిడితే నిఖార్సైన జ‌ర్న‌లిస్టులు..!! అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌… ఇద్ద‌రూ ఇద్ద‌రే…! అధికారం వ‌స్తే ఎవ‌రైనా అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ ఉద్య‌మంలో మీడియా కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోసింది. కేసీఆర్ కూడా మీడియాకు అంతే విలువిచ్చాడు. ఆయ‌న విలేక‌రుల‌తో క‌లిసిపోయే తీరు.. ఇప్ప‌టికీ కొంతమంది ఆనాటి ఉద్య‌మ‌నేత స్టైల్‌ను యాది చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వ‌ర‌కు మీడియాలో…

తండ్రి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌… అన్న‌కు ఆహ్వానం పంప‌ని త‌మ్ముడు..! డీఎస్ వ‌ర్దంతి రోజే విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు..! అన్న ధ‌ర్మ‌పురి సంజ‌య్‌కు పిలుపు లేదు.. జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన అర్వింద్ మార్క్ రాజ‌కీయం…

(దండుగుల శ్రీ‌నివాస్‌) వ‌ర్దంతి సంద‌ర్బంగా డీఎస్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టాపించేందుకు సంక‌ల్పించాడు నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌. అన్ని ఏర్పాట్లు జ‌రిగాయి. అమిత్ షా దీనికి హాజ‌ర‌వుతున్నాడు. రెండు అధికారిక ప్రోగ్రామ్స్ మ‌ధ్య‌లో విగ్ర‌హావిష్క‌ర‌ణ పెట్టుకున్నారు. అంతా బీజేపీ నేత‌లే చేస్తుండ‌టంతో డీఎస్…

స‌ర్కార్‌పై భ‌రోసా లేదా..? రైతుభ‌రోసాపై ప్ర‌చారం లేదు.. అంతా గ‌ప్‌చుప్‌..!! సీజ‌న్‌కు నెల ముందే పెట్టుబ‌డి సాయం ఇచ్చినా క‌ద‌లిక లేదు.. ధాన్యం సొమ్ము రైతు ఖాతాల్లో ప‌డ్డా ఆ ప్ర‌చారం చేసుకోవ‌డం లేదెందుకు..? ఎందుకంత నైరాశ్యం.. స‌ర్కార్‌పై ఇంకా సొంత వారికే న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదా..?

(దండుగుల శ్రీ‌నివాస్) అమ్మిన ధాన్యం సొమ్ము వ‌చ్చి ఖాతాల్లో ప‌డ్డ‌ది. అంతా హ్యాపీ. ఇప్పుడు వానాకాలం సీజ‌న్ చాలు కాబోతుంది. నెల రోజుల పాటు నాట్లు వేసుకుంటారు. దుక్కులు దున్న‌డం, విత్త‌నాలు వేసుకోవడం, ఎరువులు తెచ్చుకోవ‌డం, కూలీల‌కు కైకిళ్లు… ఇలా వ‌రిసాగుకు…

పొంగులేటిపై నీళ్లు..! నెంబ‌ర్ 2 దూకుడుకు క‌ళ్లెం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పొంగులేటి శ్రీ‌నివాస్‌కు కొంత దూకుడెక్కువ‌. ప‌గ‌, ప్ర‌తీకారాల పాలూ ఎక్కువే. స‌హ‌జంగా త‌న‌ది ఖ‌మ్మం కావ‌డం, జ‌గ‌న్‌తో దోస్తానా కూడా కొంత ప్ర‌భావం చూప‌డ‌మేమో.. పైకి కామ్‌గా క‌నిపించినా.. లోప‌ల కొంత ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లాంటి వుంటాయి. కేసీఆర్, కేటీఆర్…

ఇద్ద‌రూ సేఫ్‌…! ఉద్వాస‌న లేదు… కొన‌సాగింపే…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఇప్ప‌ట్లో జ‌రిగేలా లేదు. కానీ విస్త‌ర‌ణ‌కు దాదాపు ముహూర్తం ఖ‌రారైంద‌ని జ‌రిగిన ప్ర‌చారంతోనే ఒక‌రిద్ద‌రికి కేబినెట్ నుంచి ఉద్వాస‌న పలుకుతార‌ని కూడా వార్త‌లు జోరందుకున్నాయి. అందులో ప్ర‌ధానంగా కొండా సురేఖ‌, జూప‌ల్లి కృష్ణారావుల‌ను మంత్రివ‌ర్గంనుంచి తొల‌గిస్తార‌ని…

శ్రీ‌హ‌రి ఒక్క‌డే ఫైన‌ల్‌…! ఇంకా అదే స‌స్పెన్స్‌..!! అధిష్టానం వ‌ద్దే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఫైలు….! అభిప్రాయాలు సేక‌రించారు…! పొమ్మ‌న్నారు…!! ముహూర్తాలున్నా… ప్ర‌క‌ట‌న‌కు ఇంకొంత‌కాలం…! ఇంకా త‌ప్ప‌ని ఎదురుచూపులు…! ఇంకా లైవ్‌లో విజ‌య‌శాంతి పేరు…! ఇద్ద‌రు రెడ్ల‌కూ ఇంకా ఎస్ చెప్ప‌లేదు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ పై ఇంకా టెన్ష‌న్ కొన‌సాగుతోంది. ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.ఢిల్లీకి వెళ్లిన పెద్ద‌లు త‌మ అభిప్రాయాలను చెప్పారు త‌ప్పితే .. అధిష్టానం మాత్రం ఫైన‌ల్ రిపోర్టు ఇవ్వ‌లేదు. ఆ లిస్టును త‌మ వ‌ద్దే ఉంచుకున్న‌ది. అస‌లు ఎవ‌రెవ‌రిని…

You missed