Tag: TOOMU SHARATH REDDY

‘వాస్తవం’ బ్రేకింగ్‌… బోధన్‌ బీఆరెస్‌లో అలజడి.. కాంగ్రెస్‌ గూటికి తూము శరత్‌రెడ్డి.. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో సహా పది మంది కౌన్సిలర్లు, సర్పంచులు.. ఎంఐఎం కౌన్సిలర్లు కూడా… గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక… ఫలించని కవిత మధ్యవర్తిత్వం… షకీల్‌ను ఓడిచేందుకే అని ప్రకటించిన శరత్‌రెడ్డి..

బోధన్‌ బీఆరెస్‌లో అలజడి మొదలయ్యింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పద్మావతి ఆమె భర్త, కౌన్సిలర్‌, సీనియర్ బీఆరెస్‌ నాయకుడు తూము శరత్‌రెడ్డి తన అనుచరగణంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. తనతో పాటు పది మంది…

ఈ పంతం…. ఎవరికి అంతం…? షకీల్‌ ఓటమికి కంకణం కట్టుకున్న తూము శరత్‌రెడ్డి… త్వరలో కాంగ్రెస్‌ గూటికి తన బలగంతో…. కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు…. బోధన్‌ రాజకీయంలో ఇదో కుదుపు… చర్చ… షకీల్ మొండి వైఖరితో పార్టీకి నష్టం…

ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర వ్యాప్త చర్చలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు బోధన్‌ వంతు వచ్చింది. షకీల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి సెగ తెగ తగులుతోంది. అది ఎంతలా అంటే షకీల్‌ ఓడించడయే ధ్యేయంగా పనిచేసే టీమ్‌ ఒకటి తయారయ్యంంది. ఆ…

You missed

ఒక కేటీఆర్‌.. ఒక నమస్తే తెలంగాణ.. తప్పుటడుగులు.. తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు.. నమస్తే ఉద్యోగుల తరుపున పోరాడిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియాకూ నోటీసులు పంపిన యాజమాన్యం.. ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తపై ‘నమస్తే’ యాజమాన్యం యాక్షన్‌.. ఎవరి డైరెక్షన్‌..? నమస్తే తెలంగాణ ఉద్యోగులను పీకి రోడ్డున పారేసింది ‘వాస్తవం’ కాదా..? కేటీఆర్‌ అప్పుడు ప్రేక్షకపాత్ర వహించాడెందుకు..? కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోలేదని కోపంతో ఉన్న మీడియా.. ఇప్పుడు ఈ లీగల్‌ నోటీసులిచ్చి ఏం సాధిస్తారు..? తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి నమస్తే తెలంగాణకు తెగుళ్లు.. మరి ఎందుకు మార్చడం లేదు.. ఎవరి చేతిలో ఈ పేపర్ ఉన్నది.. ?

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….