Tag: #telanganapolitics

ఉల్టా చోర్ బీఆరెస్‌..! మేం క‌లిస్తే క‌డుపుమంట‌..! చ‌ర్చిస్తే సైకోయిజం..! మేం త‌న్నుకుంటే త‌మాషా ! ఇదీ బీఆరెస్ దుఃఖం… వారికిక లేదు సుఖం.. జ‌నానికే మేం జ‌వాబుదారీ.. మీకు కాదు..! తెలంగాణ హ‌క్కుల‌ను ఏపీకి ధారాద‌త్తం చేసిన కేసీఆర్.. వివాదాలు లేకుండా నీటివాటాల ప‌రిష్కారం చేస్తాం.. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ఢిల్లీ- వాస్త‌వం: బ‌న‌క‌చ‌ర్ల‌కు సంబంధించి తాము చేసిన ఫిర్యాదుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోని సంస్థ‌లు స్పందించి అభ్యంత‌రాలు చెప్పినందున ఆ అంశ‌మే ప్ర‌స్తావ‌న‌కు రాలేద‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తెలంగాణ హ‌క్కుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ధారాదత్తం చేసి అన్యాయం చేశార‌ని.. వాటిని…

ఒక‌డుగు ముందుకు.. నాలుగ‌డుగులు వెన‌క్కి..! రాజాసింగ్ రాజీనామా ఆమోదంతో పార్టీపై నెగిటివ్ టాక్‌.. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విపైనా పెద‌వి విరుపే.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా గ్రూపులు.. ఊపందుకుంటున్న స‌మ‌యంలో బ్రేకులు వేస్తున్న నిర్ణ‌యాలు

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీజేపీకి అధికారం ప‌క్కా. మేమే ఇక రాబోవు కాలంలో. బీఆరెస్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. కాంగ్రెస్‌పై వ్య‌తిరేక‌త పెరిగింది. మేమే మేమే. మాకే మాకే . బీజేపీ నేత‌లంతా ఇదే పాట. మొన్న‌టి దాకా. నిజ‌మేన‌నిపించింది చాలా మందికి ఇది.…

ఆ పేరంటే చేదా నీకు… ఆ ఉద్దేశ‌మే లేదా నీకు..! రేవంత్ పేరు ప‌ల‌క‌ని కేసీఆర్‌.. కేటీఆర్ పేరెత్త‌డానికి చికాకు ప‌డుతున్న రేవంత్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ పేర్ల‌కు ఎల‌ర్జీ వ‌చ్చింది. వాటిని ప‌ల‌క‌డానికి కొంద‌రు ఇష్ట‌ప‌డ‌టం లేదు. అంద‌రికీ తెలిసిన పేర్లే. అంద‌రి నోళ్ల‌లో నానే పేర్లే. వీఐపీల‌వే కానీ… అవి ప‌ల‌కాలంటే కొన్ని నోర్ల‌కు కంప‌ర‌మొస్తున్న‌ది. చికాకు న‌శాల‌నికంటున్న‌ది. అదే అత‌డే.. ఆయ‌నే…

మోడీ ఏం చేసినా .. దేశం కోసం ధ‌ర్మం కోసం..! కేసీఆర్ ఏం చేసినా.. తెలంగాణ కోసం మ‌న కోసం… అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్‌కు ఓ బ్రాండ్ ఉంది. తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిలూదాడానే క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణ రావ‌డంలో ఆయ‌నది కీల‌క పాత్ర‌నే గుర్తింపు ఉంది. చ‌రిత్ర‌లో అది ఉండిపోతుంది. ఇందులో డౌట్ లేదు. జ‌య‌శంక‌ర్ సార్ కూడా చాలా సార్లే చెప్పాడు.…

మ‌రో ప‌దేళ్లూ మేమే..! అప్పుడు కేసీఆర్ ఇర‌వ‌య్యేండ్ల‌న్న‌డు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చూసిండ్రా..! ఎంత అహంకార‌మో. ఇంకా మార‌లేదు. ఎట్ల మాట్లాడుతున్న‌రో చూసిండ్రు క‌దా… సీఎం రేవంత్‌రెడ్డి అన్నాడు కేటీఆర్‌నుద్దేశించి. అధికారంలో ఉన్న‌ప్పుడు అంద‌రూ అంతే. కానీ ఇక్క‌డ ప్ర‌తిప‌క్షంలోకి పోయిన త‌రువాత కూడా కేటీఆర్ మార‌లేదు. అది నిజ‌మే. కానీ…

న‌న్ను కోసినా ఇవ‌న్నీ అమ‌లు చేస్తా… అధ్య‌క్షా..! మ్యానిఫెస్టోలో తప్ప‌నిస‌రిగా పెట్టాల్సిన కండిష‌న్ ఇదే..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ ప్ర‌జ‌లు వెర్రి వాజ‌మ్మ‌ల‌ను చేశారు ఇద్ద‌రు. ఒక‌రు కేసీఆర్‌. ఇంకొక‌రు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ చేసిన ఆర్థిక అరాచ‌కం ఇప్ప‌ట్లో తెలంగాణ‌ను కోలుకోనివ్విదు. అది అర్ధ‌మ‌వుతూనే ఉంది. అది అర్థ‌మైనా అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే యావ‌గా, ల‌క్ష్యంగా అల‌విమాలిన హామీలిచ్చాడు…

You missed