పేదోడి కుటుంబ బడ్జెట్‌కు అండ ఆ మూడు పథకాలు!
(దండుగుల శ్రీనివాస్) రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ పేదలకు తెలియదు. వారు పెద్దగా పట్టించుకోరు. ఆ లెక్కలు, ఖర్చులు, రాబడులు వారికవసరం లేదు. ఈ సర్కార్ ఏమిచ్చింది? మా జీవితాలు బాగుపడ్డాయా? ఎదురుచూస్తున్న హామీలేమైనా అమలువుతున్నాయా? ఇవే ఆ పేదలకు కావాల్సింది.…
