M.K. Stalin: ఇంత చిన్నవాటికే దుబారా అంటే.. మేం రైతు బంధు పేరుతో భూస్వాములకు లక్షలు ధారపోస్తున్నాం.. దాన్నేమనాలి..?
తమిళనాడు సీఎం స్టాలిన్ తన పాలనపై ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నాడు. కొత్త సంస్కరణలకు తెర తీస్తున్నాడు. ఎవరో ఏమో అనుకుంటారనో.. తనకు పాలాభిషేకం చేసి పొగడ్తల్లో ముంచెత్తాలనో చేయడం లేదు. తనకు నచ్చింది చేస్తున్నాడు. జనాలకు మేలు జరిగేది చేస్తున్నాడు. అందరికీ…