ఆర్మూర్ బీజేపీకి రాకేశ్ ఓకే… వాస్తవం చెప్పిందే నిజమైంది… అధిష్టానంతో భేటీ..
ఆర్మూర్ బీజేపీకి రాకేశ్ ఓకే… వాస్తవం చెప్పిందే నిజమైంది… అధిష్టానంతో భేటీ.. ఆర్మూర్- వాస్తవం: వాస్తవం మొదటి నుంచి చెప్తూ వచ్చిన వార్తే నిజమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేశ్‌రెడ్డి రాజకీయాల్లోకి రానున్నారని, బీజేపీలో చేరి ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారని…