మేలు మరిచి కీడెంచి…? వందకోట్లు వెనక్కి….! ఎవరు గెలిచారు…? ఎవరు ఓడారు..?? బద్నాం రాజకీయాల్తో ఎవరికి లాభం.. ? ఎవరికి నష్టం..?? రాజకీయాలే ఫైనల్…! పొలిటికల్ మైలేజే ఇంపార్టెంట్…! అంతే..!
(దండుగుల శ్రీనివాస్) ఓ బీఆరెస్ సానుభూతిపరుడు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. కేటీఆర్ అన్న పోరాటం ఫలించింది అని. ఎందుకు..? అదాని స్కిల్ యూనివర్సిటీకి కేటాయించిన వంద కోట్లను రేవంత్‌రెడ్డి వాపస్ ఇచ్చేస్తున్నాడని. అందుకట. ఇందులో పోరాటమేముంది..? గెలుపేముంది..? అంతా…