Tag: teenmaar mallanna

ఇదేం జ‌ర్న‌లిజంరా హౌలే..! ఎమ్మెల్సీ క‌విత‌పై శ‌నార్థి తెలంగాణ‌లో తిక్క భాష‌… క‌విత‌క్క‌ను తైత‌క్క అని సంబోధిస్తూ పైశాచికానందం… బొడ్డెమ్మ పేరును వాడుకుంటూ శున‌కానందం…. ఇప్ప‌డిదో జ‌ర్న‌లిజం… ప‌ట్టింపులేదు…. ప‌ట్టించుకునేవాడు లేడు….

తిట్టాల‌నుందా…. దానికో భాష ఉంది. విమ‌ర్శించాల‌నుందా..? దానికో ప‌ద్ద‌తుంది. ఇంకా ఘాటుగా క‌డిగేయాల‌నుందా…? దానికీ ఓ దారి ఉంది. ఆరోప‌ణ‌లు గుప్పించాల‌నుందా..? ఇందుకూ ఓ మార్గ‌ముంది. అన్నింటికీ జ‌ర్నిలిజంలో చోటుంది. ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎవ‌రినైనా ఉతికారేయొచ్చు. క‌డిగిపారేయొచ్చు. కొన్ని…

ఎడ‌ప‌ల్లి పోలీస్ క‌స్ట‌డీలో తీన్మార్ మ‌ల్ల‌న్న ..

పాద‌యాత్ర కోసం క‌ల్లు ముస్తేదారు వ‌ద్ద‌ 20 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన కేసులో విచార‌ణ నిమిత్తం 2 రోజుల పాటు తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఎడ‌ప‌ల్లి పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. చంచ‌ల్ గూడ జైలులో జ్యూడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఈ…

You missed