ఆటవిడుపుకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ ట్యాంక్ బండ్…
నిత్యం రణగొణ ధ్వనుల నడుమ యాంత్రిక జీవితం కొనసాగించే నగర జీవికి కొంత ఉపశమనం. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ ఆటవిడుపు. పిల్ల పాపలతో కాసేపు కాలక్షేపానికి అదో కేరాఫ్ అడ్రస్. ఆ వేదిక హైదరాబాద్ ట్యాంక్ బండ్. మొన్నటి వరకు…