బీఆరెస్ పాన్ ఇండియా సినిమా….మోడీకి శాంపిల్‌గా వీడియో విడుదల ట్రయలర్…..ఓ వీడియో ట్రయలర్‌తోనే కేసీఆర్ పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్
ఆర్జీవీ అన్నట్టు కేసీఆర్ ఓ పాన్ ఇండియా హీరో అయ్యాడు. బీఆరెస్ పార్టీ పాన్ ఇండియా సినిమా అయ్యింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వీడియో ట్రయలర్‌ను మోడీకి గిఫ్ట్ ఇచ్చాడు. ఇదో ట్రయలర్ అన్నమాట. ముందుంది అసలు సినిమా అని చెప్పకనే చెప్పాడు…