ధర్నా గిర్నా నై .. మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పిందే సై .. కాంగ్రెస్ రైతు ధర్నాను పట్టించుకోని రైతన్నలు .. మంత్రి వేముల పిలుపును అర్థం చేసుకున్న అన్నదాతలు….
బాల్కొండ నియోజకవర్గంలో సోమవారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా తుస్సుమంది. అటు ఇటుగా ఓ 200 మంది రైతులు మాత్రమే ధర్నాలో కనిపించారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా తుస్సుమంది అనేకంటే అనవిగానివేళ ఓ…