ఇద్దరూ సేఫ్…! ఉద్వాసన లేదు… కొనసాగింపే…!!
(దండుగుల శ్రీనివాస్) మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేలా లేదు. కానీ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైందని జరిగిన ప్రచారంతోనే ఒకరిద్దరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలుకుతారని కూడా వార్తలు జోరందుకున్నాయి. అందులో ప్రధానంగా కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను మంత్రివర్గంనుంచి తొలగిస్తారని…