రాజకీయ నాయకులకి వుండాల్సింది రాజీవ్, సోనియా,రాహుల్ లాంటి మెత్తటి మనుషులు కాదు….! ఇందిర వంటి నియంతృత్వ ధోరణిలో ప్రజాస్వామ్యాన్ని పండించ గల పరాశక్తిలు…!! ఇందిర పేరు వింటేనే ఫాంట్లు,పంచెలు తడిపేసుకున్న వారి వారసుల పాలనలో మనం ఉన్నామన్న అసంతృప్తి…! పూర్తి మెజార్టీ 250 స్థానాలకు గెలవకుండా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటును నేనసలు కోరుకోవడం లేదు….!!
ఇందిరాగాంధీ చనిపోయి నేటికి నాలుగు దశాబ్దాలు గడిచినా ఆ ఘోరం నిన్న నో,మొన్న నో జరిగినట్టు అనిపిస్తోంది నాకు.దానికి కారణం నాకు ఆవిడ మీదున్న గౌరవమో,కాంగ్రెస్ పార్టీ మీదున్న అభిమానమో కాదు,నా స్కూలు,కాలేజీ రోజుల్లో చాలా రోజులు నాకు ఇప్పటికీ క్రిస్టల్…