ఇదేం జర్నలిజంరా హౌలే..! ఎమ్మెల్సీ కవితపై శనార్థి తెలంగాణలో తిక్క భాష… కవితక్కను తైతక్క అని సంబోధిస్తూ పైశాచికానందం… బొడ్డెమ్మ పేరును వాడుకుంటూ శునకానందం…. ఇప్పడిదో జర్నలిజం… పట్టింపులేదు…. పట్టించుకునేవాడు లేడు….
తిట్టాలనుందా…. దానికో భాష ఉంది. విమర్శించాలనుందా..? దానికో పద్దతుంది. ఇంకా ఘాటుగా కడిగేయాలనుందా…? దానికీ ఓ దారి ఉంది. ఆరోపణలు గుప్పించాలనుందా..? ఇందుకూ ఓ మార్గముంది. అన్నింటికీ జర్నిలిజంలో చోటుంది. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా ఉతికారేయొచ్చు. కడిగిపారేయొచ్చు. కొన్ని…