కేసీఆర్‌కు ఈటల ఫోటో ఎలర్జీ…! అందుకే ఆ సర్కార్‌లో రేషన్‌కార్డులు ప్రింట్‌కాలే..! మరి కేసీయారా ..! మజాకా…!!
(దండుగుల శ్రీనివాస్) పదేళ్లలో మనకు రేషన్‌కార్డులెందుకు ప్రింట్ కాలేదు. గతంలో కార్డులు వాటికి లామినేషన్‌లు.. దాంట్లో ఫ్యామిలీ ఫోటోలు ఉండేవి. మరి తెలంగాణ వచ్చిన తరువాత ఎందుకు ఫ్యామిలీ ఫోటోలతో రేషన్‌కార్డులను కేసీఆర్ సర్కార్ ప్రింట్ చేయలేదు. ఈటల రాజేందర్ ఫోటో…