ఇందూరు కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం….. వచ్చే నెల 5న సీఎం చేతుల మీదుగా… రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ…. కీలకం కానున్న ఇందూరు సభ…
నిజామాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. వచ్చేనెల 5న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో పాటు కొత్తగా నిర్మించిన జిల్లా టీఆరెస్ భవన్‌ను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఎన్నోసార్లు ముహూర్తం కుదిరి చివరకు…