KCR:”కేసీఆర్ నా దృష్టిలో హీరో.. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉంటే పరిపాలన వేరేలా ఉండేది…”- ఓ సీనియర్ జర్నలిస్టు మనోగతం..
పొద్దున్నే ఓ సీనియర్ జర్నలిస్టు పలకరింపు ఫోన్‌లో. ” హాయ్ సీను ఎలా ఉన్నావు..?” క్షేమ సమచారాలు, పండుగ శుభాకాంక్షలు.. కష్టసుఖాలు అన్నీ చర్చించుకున్నాక.. టాపిక్ డైవర్ట్ అయ్యింది. బతుకు దెరువు ముచ్చట మీద సాగిన సంభాషణ కాస్త.. మీడియా పోకడలు…