KTR-EATALA: మా సెల్ఫీ రామన్ననే అవమానిస్తారా..? ఈటల అంత తోపా.. చూడు మా రామన్న ఎంతటి ఘనాపాటో..
టీఆరెస్ అభిమానులు కొన్ని విషయాల్లో స్పందించకపోతే మంచిది. ప్రతీదానికీ ఓవర్ గా స్పందించి ఉన్న ఇజ్జత్ తీసుకోకుండా ఉంటే మరీ మంచిది. బీజేపీ రెచ్చగొట్టే పద్దతికి పడిపోతే.. వారి ఉచ్చులో గిలగిలా కొట్టుకునేది మీరే. మరి ఆ విజ్ఞత ప్రదర్శించాలి కదా.…