Tag: schools re open

క‌రోనా గిరోనా జాన్తా నై… స్కూళ్లు తెరుస్తాం.. కేర‌ళ రిస్క్ స్టెప్‌.,?

క‌రోనా కేసులు కేర‌ళ‌లో విప‌రీతంగా పెరుగుతున్నాయ‌నే వార్త‌లు .. అంద‌రినీ కల‌ర‌వ‌పెడుతున్నాయి. అయితే ఇది మూడో వేవ్ కాదంటున్నారు వైద్యులు. పాత కేసులే ఇక్క‌డ పెరుగుతున్నాయ‌ని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొంత కేసుల సంఖ్య నెమ్మ‌దించిన‌ట్టు క‌నిపిస్తుంటే.. కేర‌ళ‌లో మాత్రం విజృంభిస్తున్నాయి.…

గందర‌గోళ చ‌దువులు.. క్లారిటీ లేని నిర్ణ‌యాలు…

తెలంగాణలో విద్యా వ్య‌వ‌స్థ ఆగ‌మాగ‌మైంది. క‌రోనా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్ప‌టి నుంచి పాఠాలు అట‌కెక్కాయి. చ‌దువులు మూల‌ప‌డ్డాయి. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరుతో విద్య కొంద‌రికే ప‌రిమిత‌మైంది. ప్ర‌భుత్వ విద్య‌ను న‌మ్ముకున్న విద్యార్థులంతా న‌ష్ట‌పోయారు. ప్రైవేట్ వ్య‌వ‌స్థ మీద ఆధార‌ప‌డ్డ విద్యార్థుల‌కూ…

స్కూలుకు పంపాలంటే భ‌య‌ప‌డుతున్నారు.

థ‌ర్ఢ్ వేవ్ భ‌యం వెంటాడుతున్న‌ది. ఇది చిన్న‌పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో పిల్లల‌ను స్కూళ్ల‌కు పంపాలంటేనే త‌ల్లిద్రండులు భ‌య‌ప‌డుతున్నారు. వ‌చ్చే నెల 1నుంచి విద్యాసంస్థ‌లు ప్రారంభం కానున్నాయి. మ‌రోవైపు ఆన్‌లైన్‌క్లాసులు బంద్ చేయాల‌ని కూడా ప్ర‌భుత్వం ఆదేశిస్తున్న‌ది. అంటే క‌చ్చితంగా…