పెట్టుబడి సాయంపై అసంతృప్తి…! బోనస్ సాయంపై రైతు ఖుషీ…!!
(దండుగుల శ్రీనివాస్) రైతు భరోసా ఇంకా ఇవ్వలేదనే అసంతృప్తి రైతుల్లో ఉంది. ఇవ్వాళ, రేపు, దసరాకు, దీపావళి… ఇలా ఇప్పుడు సంక్రాంతి వరకు వచ్చింది విషయం. సంక్రాంతి లోపు విధివిధానాలపై ఓ క్లారిటీ రాగానే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ…