కరోనా ఆర్థిక వ్యవస్థను ఆగమాగం చేసినా.. కేసీఆర్ సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదు… ఆపదలో ఆదుకుంటున్న పథకాలే పేదలకు శ్రీరామ రక్ష…
కరోనా వచ్చి ఆర్థికంగా అన్ని రంగాలు కుదేలవుతున్న సందర్భంలో కూడా సీఎం కేసీఆర్ పేదదలకండగా ఉండే.. ఆదుకునే సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదని , తెలంగాణ ఆనాటి విపత్కర సమయంలో కూడా పేదలకు అండగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందని జిల్లా…