‘రూరల్’ లీడర్లకు ‘మాస్’ క్లాస్… నన్ను ప్రజల వద్దకు వెళ్లనీయండిరా బాబు.. పొద్దున నేను లేవకముందే నా వద్దకు వచ్చి నా టైమ్ అంతా తినేస్తున్నారు… గంటల కొద్దీ నన్ను రౌండప్ చేసి చక్కర్ వచ్చేదాకా వదలరు…. తన ఇంటి వద్ద ప్రదక్షిణలు చేసే లీడర్లకు గోవన్న చురకలు, హితబోధ… ‘వాస్తవం’ కథనంపై స్పందించిన బాజిరెడ్డి… ఎన్నో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలూ చేయలేకపోతున్నా.. గోవన్న ఆవేదన..
మాస్ లీడర్ గోవన్న ఆవేదన చెందాడు. గుస్సా అయ్యాడు. లీడర్ల వ్యవహార శైలి మండిపడ్డాడు. ఇలా అయితే కుదరదని క్లాస్ పీకాడు. పద్దతి మార్చుకోండని చురకలంటించాడు. ఇంతకీ ఏమైంది..? గోవన్న ఆవేదన వెనుక ఆంతర్యమేమిటీ..? లీడర్లకు చురకలంటించి, హితబోధ చేయడం వెనుక…