నిన్న ‘రుధిరం’.. నేడు ‘ఫైవ్ ఇలాచీస్’…. అవివేక టీవీషోలతో ఆటాడుకుంటున్న నెటిజన్లు..
సోషల్ మీడియా ఎంత యాక్టివ్ అయ్యిందంటే.. ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టినా.. ముందు చదువు నేర్చుకోరా బై.. రాసుడు నేర్చుకోరా నాయనా..! తర్వాత మీకు సుద్దులు చెబుతువు కానీ.. అనేంత. అంత సూక్ష్మంగా పసిగట్టేస్తున్నారు. పనిగట్టుకుని, వెతికిమరీ లోపాలు గుర్తించి..…