ఈ రౌడీ షీటర్ పోలీసుల పైకే తుపాకీ ఎక్కుపెట్టాడు…
పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తూ, వ్యవస్థలోని లోపాలను అనుకూలంగా మలుచుకుని కొంత మంది పోలీసుల అండదండలతో రెచ్చిపోయి ఎదిగిన ఆ రౌడీ షీటర్.. చివరకి పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. నేతల అండ, అంగబలం తోడురాగా పోలీసులకు మచ్చిక చేసుకుని రాజ్యాంగేతర శక్తులుగా…