Tag: #rk

వ‌ద‌ల క‌వితా… వ‌ద‌లా..! అంకుల్‌…. ఇదేం జ‌ర్న‌లిజం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం ముందే చెప్పింది. ఆర్కే క‌విత భుజం మీద తుపాకి పెట్టిండ‌ని. సూటి తండ్రికి పెట్టిండు. కాంగ్రెస్‌తో రాయ‌భార‌మ‌ని నిన్న‌రాసిండు. ఆరుగురు ఎమ్మెల్యేల‌ను తీసుకొని వ‌స్తా మంత్రి ప‌ద‌వి ఇస్తారా..? అని అధిష్టానాన్ని అడిగింద‌ని ఇయ్యాల రాసిండు. ఇగ…

ఆర్కే పై క‌విత మండిపాటు..! అది జ‌ర్న‌లిజ‌మా..? శాడిజ‌మా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత నుంచి లేటు స్పంద‌న వ‌చ్చింది. ఆంధ్ర‌జ్యోతిలో ఇష్టారీతిన వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆమె మెల్ల‌గా త‌న స్పంద‌న తెలియ‌జేసింది. త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఇలా రాయ‌డమేంట‌ని ఆర్కేను ప్ర‌శ్నించింది. ఇది జ‌ర్న‌లిజమా..? శాడిజ‌మా..? అని నిల‌దీసింది. వాస్త‌వం డిజిట‌ల్ మీడియాలో…

ఆర్కే చేతికి క‌విత కొప్ప‌రిచిప్ప‌..! బిడ్డె భుజం మీద తుపాకి.. తండ్రికి సూటి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ మీద మ‌రింత ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆర్కేకు మంచి అవ‌కాశం దొరికింది. అది ఆయ‌న కూతురు క‌విత రూపంలోనే రావ‌డంతో త‌న క‌త్తికి ప‌దును పెట్టాడు. వ‌రుస‌గా వార్త క‌థ‌నాలు ఆంధ్ర‌జ్యోతిలో వండి వారుస్తున్నాడు. గ‌తంలో ష‌ర్మిల పార్టీ…

నువ్వూ మాలెక్క తాగుబోతోడివేనా ఆర్‌కే…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోష‌ల్ మీడియా అరాచ‌క‌మ‌న్నారు. హ‌ద్దుల్లేవ‌న్నారు. నిజ‌మే. సంచ‌ల‌నం కోసం పాకులాడుతుంద‌న్నారు. వాస్త‌వ‌మే. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినైనా అప్ర‌దిష్ట‌పాలు చేసేందుకూ వెనుకాడ‌టం లేద‌న్నారు. ఇది క‌రెక్టే. జ‌ర్న‌లిజం నిబంధ‌న‌లు, ష‌ర‌తులు గాల‌కొదిలి బ‌రిబాత‌ల ఊరేగుతుంద‌న్నారు. ఇదీ శుద్ద నిజ‌మే. కానీ ప్ర‌ధాన…

You missed