ఇకపై రేషన్ బియ్యమే బలవర్ధకం.. పుష్టికరం… కేంద్రం నిర్ణయంతో ఇకపై రేషన్ షాపుల్లో ఎఫ్‌ఆర్‌కే బియ్యం పంపిణీ… శారీరక రుగ్మతలను పోగొట్టి, పరిపుష్టి ఆరోగ్యాన్నిచ్చే ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని రేషన్ బియ్యంలో మిక్స్ చేసి పంపిణీ… మరో రెండు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా అమలుకు రంగం సిద్దం… కేంద్రం కీలక నిర్ణయం.. గతంలో వెనుకబడిన ప్రాంతాలకే పరిమితమైన ఎఫ్‌ఆర్‌కే బియ్యం.. ఇకపై అన్ని రేషన్ షాపులకూ వర్తింపు… మిల్లర్లకూ కచ్చితమైన ఆదేశాలు.. ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని అందించేందుకు మిషనరీలను కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు.. ధర వెచ్చించి అమ్మకాలు..
ఇకపై రేషన్ బియ్యమే బలవర్ధకం.. పుష్టికరం… కేంద్రం నిర్ణయంతో ఇకపై రేషన్ షాపుల్లో ఎఫ్‌ఆర్‌కే బియ్యం పంపిణీ… శారీరక రుగ్మతలను పోగొట్టి, పరిపుష్టి ఆరోగ్యాన్నిచ్చే ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని రేషన్ బియ్యంలో మిక్స్ చేసి పంపిణీ… మరో రెండు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా…